మా అన్నయ్య పుట్టుకతోనే ఫైటర్!

7
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణానికి 47 ఏళ్లు పూర్తి అయిన సంగతి తెలిసిందే. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్‌’లో చిరంజీవి పోస్ట్ చేశారు. ఇక అన్నయ్య సినిమా ప్రస్థానంపై స్పందించారు పవన్.

మా అన్నయ్య పుట్టుకతోనే ఫైటర్ అని ప్రశంసలు గుప్పించారు. ఆయన అనుకుంటే తప్ప రిటైర్మెంట్ ఉండదని ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు పవన్.

Also Read:వెంకీ- త్రివిక్రమ్‌..షూటింగ్ అప్‌డేట్!

- Advertisement -