వాల్తేరు వీరయ్యతో జనసేనాని

106
chiru
- Advertisement -

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఇవాళ సాయంత్రం ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుండగా ఇందుకు సంబంధించిన ప్రొమోను రిలీజ్ చేశారు. ప్రొమో అదిరిపోగా ఇక ఈ సాంగ్‌ని మెగాస్టార్‌తో కలిసి చూశారు పవన్‌.

 

ఇందుకు సంబంధించిన ఫోటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. పవన్ కల్యాణ్, చిరంజీవిలతో పాటు ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -