మహేశ్‌కి పవన్ క్రిస్మస్ గిఫ్ట్!

46
pawan

ప్రిన్స్ మహేశ్ బాబుకు క్రిస్మస్ గిఫ్ట్ పంపారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అన్నా లెజినోవా దంప‌తులు పంపిన క్రిస్మస్ గిఫ్ట్‌తో మహేశ్ ఫ్యామిలీ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన నమ్రత… ప‌వ‌న్ దంప‌తుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

మ‌హేష్ ఫ్యామిలీకి పవన్ క్రిస్మ‌స్ గిఫ్ట్ పంప‌డం చర్చనీయాంశంగా మారింది. ఇద్ద‌రు టాప్ హీరోస్ మ‌ధ్య నెల‌కొన్న ఈ స్నేహాన్ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.