హరికృష్ణ మరణంపై పవన్…

316
- Advertisement -

నందమూరి హరికృష్ణ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణ పార్ధివదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యుల్లో కాస్త ధైరం నింపే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా..నందమూరి హరికృష్ణ మృతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

 pavan kalyanనందమూరి హరికృష్ణ మృతి దురదృష్టకరమని పవన్ కల్యాణ్ అన్నారు. హరికృష్ణ పార్దీవదేహానికి నివాళులర్పించిన సందర్భంగా పవన్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

హరికృష్ణను రాజకీయ నాయకుడిగానే కాకుండా, యాక్టింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా హరికృష్ణ మరణం చాలా బాధ కలిగించిందని పవన్ చెప్పారు.

- Advertisement -