పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు

1
- Advertisement -

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. కొత్త బిల్లులు, సవరణ బిల్లులు సహా మొత్తం 17 బిల్లులను బడ్జెట్ సమావేశాల జాబితాలో చేర్చింది కేంద్రం.

జాబితాలో వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, రైల్వే చట్టం సవరణ బిల్లు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సవరణ బిల్లు సహా మరికొన్ని బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.

Also Read:డొనాల్డ్ ట్రంప్‌ దావా.. రూ.216 కోట్లు!

- Advertisement -