పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..డేట్ ఫిక్స్

7
- Advertisement -

డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 19 వరకు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.

ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.

- Advertisement -