- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి శు.చతుర్దశి ఉ.9.34 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం హస్త రా.2.45 వరకు
వర్జ్యం ఉ.10.23 నుంచి 12.02 వరకు
దుర్ముహూర్తం ప.12.24 నుంచి 1.14 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.41 వరకు
రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభ సమయాలు..ఉ.8.44గంటలకు వృషభలగ్నంలో శంకుస్థాపన,
గృహప్రవేశాలు.
- Advertisement -