పంచాంగం.. 16.11.17

151
TELUGU PANCHANGAM
- Advertisement -

శ్రీహేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

కార్తీక మాసం

తిథి బ.త్రయోదశి ప.1.58 వరకు

తదుపరి చతుర్దశి

నక్షత్రం చిత్త ప.3.57 వరకు

తదుపరి స్వాతి

వర్జ్యం రా.9.51 నుంచి 11.32 వరకు

దుర్ముహూర్తం ఉ.9.51 నుంచి 10.35 వరకు

తదుపరి ప.2.21 నుంచి 3.06 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు…లేవు

మాసశివరాత్రి

- Advertisement -