రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్. రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్లు సిఎం వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు పల్లా. ఇటీవల జరిగిన హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 43 వేల భారీ మెజార్టీతో గెలుపొందడంలో పల్లాది కీలకపాత్ర.
()2014 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి
()అంతకు ముందు ఇంజనేరింగ్ కాలేజ్ ల నిర్వాహణ
()2014 ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్దానం నుంచి పోటీ… ఓటమి….
()2015 లో జరిగిన గ్రాడ్యేయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం
()2015 లో పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమ కన్వీనర్ గా భాద్యతలు….
()శాసనమండలిలో విప్ గా భాద్యతల నిర్వాహణ…….
()2018 ముందస్తు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసీఆర్ భారీ ఎన్నికల ప్రచార సభల నిర్వాహణ భాద్యతను నిర్వర్తించారు.
()పాలేరు, మహబూబాబాద్ ఎమ్మెల్యే స్ధానాలకు, ఖమ్మం ఎంపీ ఎన్నికల ఇంచార్జీగా పనిచేశారు
() తర్వాత నుంచి పార్టీలో క్రీయా శీలకంగా ఉన్న పల్లా
()శాసనమండలిలో విప్ గా భాద్యతల నిర్వాహణ…….
()2018 ముందస్తూ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసీఆర్ భారీ ఎన్నికల ప్రచార సభల నిర్వాహణ భాద్యతను నిర్వర్తించారు
()పల్లా రాజేశ్వర్ రెడ్డి సొంత జిల్లా వరంగల్….ఎస్‌ఎఫ్ ఐ విద్యార్ది నాయకుడిగా ప్రస్దానం
Palla Rajeshwar Reddy Appointed | as Chairman of State Farmers’ Coordination Committee