కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

2
- Advertisement -

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ప్రజలపై విద్యుత్ చార్జీలు భారం పడకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంది.బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమే ప్రభుత్వం విద్యుత్ చార్జీల ప్రతిపాదన వెనక్కి తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు నాయకులు, కార్యకర్తలు.

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

Also Read:BRS: ఆరు గ్యారెంటీల సంగతేంటి?

- Advertisement -