కాబోయే సీఎం… కేటీఆర్: పద్మారావు

146
padmarao
- Advertisement -

రాష్ట్రంలో కొద్దిరోజులుగా కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వాదనలకు బలం చేకూర్చేలా మంత్రి ఈటల రాజేందర్ సహా పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌…మంత్రి కేటీఆర్‌ ముందే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పద్మారావు గౌడ్‌..కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్‌ తెలిపారు.

మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ రెడ్డి, ష‌కీల్ పేర్కొన్న విష‌యం విదిత‌మే.

- Advertisement -