మొక్కలు నాటిన పద్మారావు మనవడు..

64
padmarao goud

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటుతున్నారు ప్రముఖులు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు మనవడు సిద్విక్ తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలునాటారు. సికింద్రాబాద్ టకరా బస్తీలో మొక్కలునాటారు.