ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పాలి: పద్మా దేవేందర్ రెడ్డి

297
padma devender reddy
- Advertisement -

దుబ్బాక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది టీఆర్ఎస్. దుబ్బాక నియోజకవర్గం తొగుటలో పార్టీ అభ్యర్థి సొలిపెట సూజాతతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె….14 రాష్ట్రాలలో బీజేపీ , 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీలు పాలిస్తున్నాయి. అక్కడ లేని విదంగా మన రాష్ట్రంలో రైతుబందు, రైతు భీమా, కళ్యాణలక్ష్మీ, 24 గంటల కరెంట్, ప్రతి ఇంటికి త్రాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు.

Bjp ప్రభుత్వం 3 బిల్లులు ప్రవేశపెట్టింది. అందులో మోటర్లకు మీటర్లు పెట్టడం, రైతులు పంటను అమ్ముకువడానికి వ్యతిరేకంగా బిల్లులు, gst బిల్లులు మనకు ఇవ్వకుండా మనల్ని మోసం చేస్తున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ అభ్యర్థిగా సొలిపెట రామలింగారెడ్డి సతీమణి సూజాతను ప్రకటించిందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రతి పక్షాలకు గుణపాఠం చెప్పాలన్నారు.కేసీఆర్ చేపడుతున్న మిషన్ భగీరథ. మిషన్ కాకతీయ. కాళేశ్వరం ప్రాజెక్ట్ తొ పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

టిఆర్ఎస్ అభ్యర్థి సుజాత రామలింగారెడ్డి గారు నేను మాట్లాడలేను పరిస్థితిలో ఉన్న ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బయటకు రాను అనుకున్నా కానీ సీఎం కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నాకు టి ఆర్ ఎస్ బి ఫాం ఇచ్చిండు. నన్ను ప్రజల్లోకి వెళ్ళు అన్నాడు కాబట్టి మీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో
ఆందోల్ mla క్రాంతి కిరణ్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, dccb ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఎంపీపీ, zptc, సర్పంచులు, నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -