ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి

49
- Advertisement -

మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీలోని ఓవైసీ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరకముందే ఆయన ఇంటిపై దుండగులు దాడి చేశారు.

ఆదివారం రాత్రి తన ఇంటికి వచ్చిన అసదుద్దీన్ ఈ దాడిని గుర్తించారు. రాళ్ల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓవైసీ. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆనవాళ్లు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు అసదుద్దీన్ ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -