ఆస్కార్ 2021 విజేతలు వీరే..

312
Oscar Awards
- Advertisement -

సోమవారం ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభమైంది. లాస్ఏంజెలెస్ లోని డాల్బీ థియేటర్, యూనియన్ స్టేషన్‌లలో రెండు వేదికలపై వేడుక ప్రారంభమైంది. ఎప్పటిలా కాకుండా సాదాసీదాగా జరిగాయి. ప్రేక్షకులు లేకుండా కొంత మంది సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యారు. కోవిడ్ మహామ్మారి కారణంగా ఈ వేడుకలను తొలిసారి రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఆస్కార్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) నిర్వహిస్తుంది.

ఆస్కార్‌ విజేతలు వీరే..

ఉత్తమ దర్శకురాలు.. క్లీవీ చావన్‌
ఉత్తమ సంగీతం.. సౌండ్ ఆఫ్ మెటల్
ఉత్తమ సహాయ నటుడు.. డానియెల్ కలువోయో’
ఉత్తమ సహాయ నటి.. యున్ యా జంగ్
ఉత్తమ సినిమాటోగ్రఫీ.. ఎరిక్ (మ్యాంక్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే.. ఎమరాల్డ్ ఫె్నెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే.. క్రిష్టోఫర్ హామ్టన్, ప్లొరియన్ జెల్లర్ ( ది ఫాదర్)
బెస్ట్ ఇంటర్ననేషన్ ఫీచర్ ఫిల్మ్.. అనదర్ రౌండ్ (డెన్మార్క్)
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్.. సెర్హియోలోఫెజ్, మియానీల్,జిమికా విల్సన్ ( మా రైనీస్ బ్లాక్ బాటమ్)
బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్.. అన్‌రాత్ ‘ ( మా రైనీస్ బ్లాక్ బాటమ్)
బెస్ట్ లైవ్ యాక్షన్ ఫిల్మ్.. మార్టిన్ డెస్మండ్ రాయ్ (టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్)
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్.. మైకల్ గ్రోవియర్ (ఇఫ్ ఎనిథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ : పీట్ డాక్టర్, దానా మరీ (సోల్)
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్.. ఆంథోని (కలెక్టివ్)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్.. పిపా, జేమ్స్ రీడ్, క్రేగ్ ఫాస్టర్ (మై ఆక్టోపస్ టీజర్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్.. ఆండ్రూ జాక్సన్, డేవిడ్ లీ (టెనెట్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్.. డోనాల్డ్ బర్ట్ (మ్యాంక్)

మరోవైపు ఉత్తమ నటీనటులకు సంబంధించిన విజేతలను ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -