టీకా ఉత్పత్తి సామర్థ్యం పెంచండి: ప్రధానికి విపక్ష పార్టీల లేఖ

161
modi pm
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీకి 12 విపక్ష పార్టీల నేతలు లేఖ రాశారు. అంతర్జాతీయ, జాతీయంగా టీకాలను సేకరించి రాష్ట్రాలకు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. దేశీయంగా టీకా ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి….బడ్జెట్ లో కేటాయించిన 35,000 కోట్ల నిధులను వ్యాక్సిన్ల కోసం ఉపయోగించాలన్నారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిలిపివేసి ఆ నిధులను కరోనపై పోరునకు ఉపయోగించాలి.… పీఎం కేర్స్ నిధులతో ఆక్సిజన్, వైద్యపరికారాలను సమకూర్చుకోవాలన్నారు.కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన వారికి నెలకు రూ.6000 అందించాలి….ప్రజలకు ఉచితంగా ఆహార పదార్థాలు ఇవ్వాలని సూచించాయి.వ్యవసాయ చట్టాల్నీ రద్దు చేయాలని లేఖలో కోరారు నేతలు.

- Advertisement -