గాంధీ ఖాతాలో మరో వరల్డ్ రికార్డ్..

33
gandhi

గాంధీ ఖాతాలో మరో వరల్డ్ రికార్డ్ చేరింది. గాంధీ ఆస్పత్రి వైద్యుల కృషితో కరోనాని జయించారు 110 ఏళ్ల కురు వృద్ధుడు. 110 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి కి చికిత్స చేసి ప్రాణాలు కాపాడింది గాంధీ వైద్య బృందం. 24న నిమోనియా తో గాంధిలో అడ్మిట్ అయిన 110 ఏళ్ల రామనంద తీర్థ ఆక్సీజెన్ మీద చికిత్స తీసుకున్న రామనంద తీర్థ నిన్న రామనంద ని డిశ్చార్జ్ చేశారు గాంధీ వైద్యులు . అయిన వారు ఎవరు లేకపోవడంతో గాంధిలోనే 7వ ఫ్లోర్ లో బస ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నారు గాంధీ సుపెరిడెంట్ రాజా రావు.