అంగరంగ వైభవంగా ఆస్కార్ వేడుకలు

17
- Advertisement -

సినిమా రంగంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేడుకల పండగ అంగరంగ వైభవంగా జరిగింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 96వ అకాడమీ అవార్డుల వేడుకకు సినీ తారలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఓపెన్‌ హైమర్‌, పూర్‌ థింగ్స్‌ సినిమాలకు అవార్డుల పంట పండింది.

ఉత్తమ నటుడు: కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌ హైమర్‌)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్‌ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్‌ డైరెక్టర్‌: క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌ హైమర్‌)
ఉత్తమ చిత్రం: ఓపెన్‌ హైమర్‌
ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌ హైమర్‌)
ఉత్తమ సహాయ నటి: డివైన్‌ జాయ్‌ రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)
బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌: నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: కార్డ్‌ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)
బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఏ ఫాల్‌)

బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌
బెస్ట్‌ కాస్టూమ్‌ డిజైన్‌: హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌: ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌: హెయటే వన్‌ హోయటేమా (ఓపెన్‌ హైమర్‌)

Also Read:IPL:ఆరంభం నుంచి ఆడుతున్న ప్లేయర్స్ వీరే!

- Advertisement -