ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన యాదవరెడ్డి..

40
mlc
- Advertisement -

శాసన మండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు ఒంటెరు యాదవ రెడ్డి. మండలి ప్రొటెమ్ చైర్మన్ జాఫ్రీ…యాదవరెడ్డితో ప్రమాణస్వీకారం చేయించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ధిక ,వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావు ,మంత్రులు మహమూద్ అలీ,ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు హరీశ్ రావు.

- Advertisement -