రానా @ 11:11

63
11
- Advertisement -

సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలకపాత్రల్లో నటిస్తున్న చిత్రం 11:11. సినిమా రిలీజ్‌కు టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలనే వేగవంతం చేసింది చిత్రయూనిట్.

తాజాగా స్టార్ హీరో దగ్గుబాటి రానా ‘11:11’ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.ఒక నిమిషం రెండు సెకనుల నిడివితో కట్ చేసిన ఈ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్‌లో కేవలం మూడు క్యారెక్టర్స్ చూపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు.

గతంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఫస్ట్ లుక్‌ని లాంఛ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -