ఆన్‌లైన్‌లో ఖైరతాబాద్ గణేషుడి దర్శనం!

198
khairatabad ganesh

ఖైరతాబాద్ గణేషుడిని ఆన్‌లైన్‌లో దర్శనం చేసుకునే సదుపాయం కల్పించారు పోలీసులు. ఆదివారం ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

భక్తులెవరిని మండపంలోకి అనుమతించవద్దంటూ ఉత్సవ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. దీంతో భక్తులెవరూ మండపంలోకి రాకుండా రోఫ్‌లను ఏర్పాటుచేశారు.

దీంతో నేటి నుండి ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లోనే ఖైర‌తాబాద్ గ‌ణేషుడి ద‌ర్శ‌నాలు, పూజలు ఉంటాయ‌ని.. హైకోర్టు ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు.