ప్రభాస్ …సాహో @ 1

174
prabhas

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్‌. బాహుబలి తర్వాత బాలీవుడ్‌లో పాగా వేసిన ప్రభాస్‌….సాహో తన మార్కెట్‌ను మరింత పెంచుకున్నాడు.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. సినిమా విడుదలై నేటికి సరిగ్గా ఏడాది. ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సాహో సినిమా ఏడాది పూర్తి చేసుకోవడంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

ఈ మూవీ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం రాధే శ్యామ్‌ మూవీతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆదిపురుష్‌,బాలీవుడ్ డైరెక్టర్‌తో మరో మూవీ చేస్తున్నారు.

https://twitter.com/UrsVamsiShekar/status/1299967889571635200/photo/1