చరిత్రలో ఈ రోజు : డిసెంబరు 31

254
On This Day - History
- Advertisement -

? *వరల్డ్ స్పిరిట్యువల్ డే.*

?1600: ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.

? *జననాలు*
?1926 : భారతీయ సముద్ర-జీవశాస్త్ర శాస్త్రవేత్త ఎస్.జడ్. ఖాసిమ్ జననం.

?1984 : ప్రముఖ భారతీయ సినిమా నటి, జంతుబలుల ఉద్యమకారిణి కవితా రాధేష్యం జననం.

?1907: కొత్త సత్యనారాయణ చౌదరి , ప్రముఖ సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది మరియు ఉభయ భాషా ప్రవీణుడు. (మ.1974)

?1928: కొంగర జగ్గయ్య , ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు. (మ.2004)

?1953: ఆర్.నారాయణమూర్తి , విప్లవ సినిమాల నిర్మాత, దర్శకుడు, నటుడు.

?1964: విన్స్టన్ బెంజిమన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

?1965: లక్ష్మణ్ శివరామకృష్ణన్ , భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

?1977: సుచేతా కడేత్కర్ , సాహసయాత్రికురాలు. ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటింది.

?1979: మలింగ బండార, శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు.

? *మరణాలు*

?1900: బుడ్డా వెంగళరెడ్డి , 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (జ.1840)

?1971 : భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ కు ఆద్యుడు విక్రం సారాభాయ్ మరణం.(జ.1919)

?2004: గెరాల్డ్ డిబ్రూ, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.

- Advertisement -