చరిత్రలో ఈ రోజు : జనవరి 21

221
On This Day History
- Advertisement -

జనవరి 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 21వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 344 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 345 రోజులు

*సంఘటనలు*

[1972]: త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

*జననాలు*

1915: పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు
1939: సత్యమూర్తి, వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి.
1959 – ఎండ్లూరి సుధాకర్ తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు, పీఠాధిపతి.

*మరణాలు*

1924: వ్లాదిమిర్ లెనిన్, సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు.
1950: జార్జ్ ఆర్వెల్, బ్రిటీష్ రచయిత.
2011: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత. (జ.1958)
2015: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939)
2016: మృణాళినీ సారాభాయి ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి (జ.1918)
2016: పరశురామ ఘనాపాఠి ప్రఖ్యాత వేదపండితుడు. (జ.1914)

*పండుగలు మరియు జాతీయ దినాలు*

మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం

- Advertisement -