ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా జకోవిచ్

333
novak
- Advertisement -

ఫ్రెంచ్ ఓపెన్ 2021 విజేతగా నిలిచారు జకోవిచ్. ఫ్రాన్స్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ సీడ్ నోవాక్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. సిట్సిపాస్‌ హోరాహోరీగా ఫైనల్ పోరులో జకోవిచ్ గెలిచి తానే నెంబర్ వన్ అనిపించుకున్నాడు.

6-7, 2-6, 6-3, 6-2, 6-4 తేడాతో గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌, యూఎస్ ఓపెన్ లలో కనీసం రెండుసార్లు గెలిచిన మొదటి ప్లేయర్‌గా జకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా జకోవిచ్ కెరీర్‌లో ఇది 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్.

- Advertisement -