యూఎస్ ఓపెన్‌ విజేతగా జోకోవిచ్..

26
- Advertisement -

యూఎస్ ఓపెన్ 2023 విజేతగా నిలిచారు నోవాక్ జొకోవిచ్‌. ఫైనల్లో 6-3, 7-6 (7-5), 6-3తో డానియల్ మెద్వెదేవ్‌పై విజయం సాధించారు. దీంతో తన కెరీర్‌లో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ని అందుకున్నారు.

గ్రాండ్ స్లామ్ ను కైవసం చేసుకున్న జొకోవిచ్ మైదానంలో కలయతిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. అనంతరం టెన్నిస్ కోర్టులోనే కింద కూర్చొని తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు.

Also Read:చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్

- Advertisement -