నోబెల్ గ్రహీత..బియాలియాట్‌ జైలుశిక్ష.!

17
- Advertisement -

నోబెల్ శాంతి బహుమతిని ప్రపంచంలో విలువైన ఖరీదైన బహుమతిగా చెప్పుకుంటారు. కానీ నోబెల్ శాంతి బహుమతి అవార్డు పొందిన వ్యక్తి పౌర భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలు నిర్వహిస్తే అతన్ని ఏం చేస్తారు. అవును ఇది నిజం…బెలారస్ మానవహక్కుల ఉద్యమకారుడు,2022నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల్లోఒకరైన అలెస్ బియాలియాట్‌స్కీకి బెలారస్‌లోని ఓ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

60యేళ్ల బియాలియాట్ స్కీ వియస్నా మానవహక్కుల కేంద్రం బెలారస్‌లో పౌరహక్కుల కోసం పోరాడుతోంది. వీరు పౌరభద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నారనీ దొంగ రవాణాకు పాల్పడుతున్ఆరనీ ప్రాసిక్యూషన్ ఆరోపించింది. దీంతో బియాలియాట్‌స్కీతో పాటుగా మరో ముగ్గురికి జైలు శిక్షలు పడ్డాయి. బియాలియాట్‌ స్కీ బృందానికి జైలు శిక్షలు పడటం ప్రాశ్యాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి.

2020లో దేశాధ్యక్షుడిగా అలెగ్జాండర లుకషెంకో ఎన్నికైనప్పుడు దేశమంతటా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఆ అల్లర్లలో దాదాపుగా 35వేల మందికిపైగా ఆరెస్టు చేసింది. అప్పట్లో అరెస్టయిన వాళ్లలో ఒకరైన బియాలియాట్‌స్కీ ఆయన సహచరలు గత21నెలలుగా జైలులోని ఉన్నారు. తాజాగా వారందరినీ కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే గతంలో కోర్టు వారిని దేశంలో అంతర్యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి…

వారికి మాత్రమే ఓపీఎస్..కేంద్రం ప్రకటన

నన్ను చంపేసి ఉండేవారు, కానీ..రాహుల్‌

టీఎస్‌పీఎస్సీ..ఆమూడు పరీక్షల తేదీలు ప్రకటన

- Advertisement -