ఈ ఏడాది చేప ప్రసాదం లేదు- బత్తిని హరనాథ్

478
No fish Medicine this year:Bathini Harinath Goud
- Advertisement -

మృగశిర కార్తీ సందర్బంగా ప్రతి సంవత్సరం బత్తిని హరనాథ్ గౌడ్ కుటుంభం చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. అయితే ఈ సారి కరోన్ ప్రభావం వలన ఈ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం లేదని బత్తిని హరనాథ్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం కోసం అని ఎవరు హైద్రాబాద్ కు రావద్దు అని బత్తిని హరనాథ్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని బత్తిని కోరారు.

No fish Medicine this year:Bathini Harinath Goud

- Advertisement -