జేఈఈ, నీట్ సిలబస్‌లో మార్పు లేదు..

200
JEE Syllabus
- Advertisement -

2021 సంవత్సరం జేఈఈ, నీట్ సిలబస్‌లో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర విద్యాశాఖ తాజా మంగళవారం ప్రకటించింది. జేఈఈ, నీట్ పరీక్షలల్లో అభ్యర్థులు సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలకు సంభందించి ఆప్షన్స్ ఉంటాయని వెల్లడించింది. నీట్ 2021కు సంబంధించి ఖచ్చితమైన ప్రణాళికని ఖరారు చేయాల్సి ఉందని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కొన్ని బోర్డులు సిలబస్‌ను తగ్గించిన దృష్ట్యా నీట్ (యుజి) 2021 ప్రశ్నపత్రంలో కూడా జేఈఈ తరహాలో ఆప్షన్లు ఉంటాయాని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.

- Advertisement -