కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత!

32
- Advertisement -

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే మరోసారి ఈ టికెట్ దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మాజీ MLA లాస్య నందిత చెల్లెలు నివేదిత. ఆమెకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించగా దీనిపై రెండు,మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సాయన్న అనారోగ్యంతో మృతి చెందగా లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిగా శ్రీ గణేశ్ పేరును ప్రకటించింది.

Also Read:2029 నో ఎలక్షన్స్..మోడీ ప్లాన్ అదే!

- Advertisement -