జూలై 26న ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నితిన్ పెళ్లి…

284
nithin
- Advertisement -

హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ మరో వివాహ ముహుర్తానికి వేదిక కానుంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌ నితిన్‌ తన స్నేహితురాలు షాలినిని ఈ నెల 26న పెళ్లిచేసుకోనున్నారు. ఇందుకు హైదరాబాద్‌ ఫలక్‌నుమా ప్యాలెస్ వేదిక కానుంది.

అతికొద్దిమంది కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో నితిన్ పెళ్లి వేడుక నిరాడంబరంగా జరగనుంది. వాస్తవానిని తొలుత నితిన్ పెళ్లిని ఏప్రిల్ 16న దుబాయ్‌లో జరుపుకునేందుకు ప్లాన్ చేయగా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది.

ఇక ఇప్పటికే కరోనా సమయంలో హీరో నిఖిల్‌, నిర్మాత దిల్ రాజు పెళ్లి పీట‌లెక్క‌గా మ‌ ఆగ‌స్ట్ 8న రానా, మిహికాల వివాహం ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది.

- Advertisement -