నిరాడంబరంగా నితిన్ ఎంగేజ్‌మెంట్..

414
nithin engagement
- Advertisement -

యంగ్ హీరో నితిన్ పెళ్లి ఈ నెల 26న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లికి నాలుగురోజుల ముందు నితిన్ ఎంగేజ్‌ మెంట్ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది.

హైదరాబాద్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో నితిన్-శాలిని పెళ్లి వేడుక జరుగనుండగా పరిమిత సంఖ్యలో మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. జూలై 26న రాత్రి 8.30 గంటలకు పెళ్లి జరుగనుండగా సీఎం కేసీఆర్, తన అభిమాన హీరో పవన్‌కల్యాణ్‌తో పాటు మరికొంత మంది సన్నిహిత మిత్రులను నితిన్ ఆహ్వానించారు నితిన్‌.

- Advertisement -