హ్యాట్సాఫ్ సీఎం జగన్‌: పూరి జగన్నాథ్

169
puri
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌పై ప్రశంసలు గుప్పించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే 104,108 అంబులెన్స్‌లను ప్రారంభించారు…హ్యాట్సాఫ్ సీఎం జగన్‌ అని కొనియాడారు.

104,108 అంబులెన్స్ లను ఏపీలోని రూరల్ఏ, అర్బన్ ఏరియాలలో ఏర్పాటు చేసినందుకు. ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర సమయాల్లో ఇవి ఉపాయాగపడతాయని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

డాక్టర్స్ డే సందర్భంగా సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన 1088 అంబులెన్స్‌లను ప్రారంభించారు జగన్‌. ప్రతి 70 వేల మందికి ఒక అంబులెన్స్ ఉండేలా చర్యలు తీసుకున్నారు.

- Advertisement -