- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అరుణ స్టూడియోస్ ఫౌండర్,చైర్మన్ నిమ్మల సతీష్ తన పుట్టినరోజు పురస్కరించుకుని బర్కత్ పురలోని తన నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్బుతమని..గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాగస్వామ్యం అయి మొక్కలు నాటే అవకాశం కలిగినందుకు ఎంపీ సంతొష్ కుమార్ కి కృతజ్ఞతలు అని నిమ్మల సతీష్ తెలిపారు.
- Advertisement -