టాలీవుడ్ దర్శకుడిపై నటి సంచలన కామెంట్స్!

18
nikki

సినిమాల కంటే సోషల్ మీడియా, సెన్సేషనల్ కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తోంది నిక్కీ తంబోలీ. తాజాగా ఓ టాలీవుడ్ దర్శకుడిపై సంచలన కామెంట్స్ చేసింది. హిందీ బిగ్‌బాస్‌ 14లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచి అటు హిందీతో పాటు తెలుగులో కూడా అవకాశాలు దక్కించుకున్న నిక్కీ… ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు దక్కుతుండగా అంతలోనే దర్శకుడిపై ఆరోపణలు చేసింది. బిజీ హీరోయిన్ గా మారుతుంది.

ఓ సౌత్‌ డైరెక్టర్‌ నాతో ప్రవర్తించిన తీరు నాకస్సలు నచ్చలేదు. సెట్స్‌లో నాతోపాటున్న డ్యాన్సర్స్‌ అందరినీ మెచ్చుకుంటున్నాడు. నన్ను మాత్రం ఎక్కడినుంచి వస్తారో నీలాంటి వాళ్లు? అంటూ చులకన చేసి మాట్లాడాడు. అప్పుడు నాకు అక్కడి భాష మాట్లాడానికి వచ్చేది కాదు. కానీ అతడు మాత్రం చాలా చెత్తగా ప్రవర్తించాడని వెల్లడించింది. ఇక విదేశాల్లో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నన్ను చీప్‌గా చూస్తూ దారుణంగా ప్రవర్తించేవాడని తెలిపింది.

తెలుగులో చీకటి గదిలో చితక్కొట్టుడు, కాంచన 3, తిప్పరా మీసం సినిమాల్లో నటించింది.