నా లైఫ్‌ అంతా ఆనందమయం: నిఖిల్

155
nikhil

కరోనా లాక్ డౌన్ సందర్భంగా నితిన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. భీమవరానికి చెందిన పల్లవి వర్మను వివాహం చేసుకోగా ఇవాళ ఆమె బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారు.

నువ్వు నా జీవితంలో ఎప్పుడైతే వ‌చ్చావో అప్ప‌టి నుండి నా లైఫ్ అంతా ఆనంద‌మ‌యంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ని బ‌ట్టి నిఖిల్‌- ప‌ల్ల‌విలు త‌మ లైఫ్‌ను ఎంతో సంతోషంగా గడుపుతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

నిఖిల్ చివ‌రిగా అర్జున్ సుర‌వ‌రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ప్ర‌స్తుతం కార్తికేయ‌2 చిత్రంతో పాటు 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నారు.