నిఖిల్ 20 ఎవరితో తెలుసా..!

76
nikhil

సంబరం సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటుడు నిఖిల్. హ్యాపీ డేస్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిఖిల్…తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లోఅతి తక్కువ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్‌గా మారిన నిఖిల్…తన 20వ సినిమాను ప్రకటించారు.

రెయిన్‌బో రీల్స్ బ్యానర్‌లో 20వ సినిమా చేస్తున్నానని నారాయణ్ దాస్,పుస్కుర్ రామారావు నిర్మిస్తున్నారని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు నిఖిల్.
ఇటీవలె లాక్ డౌన్ సమయంలో నిఖిల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 3న పల్లవి వర్మతో ఎంగేజ్‌మెంట్ జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం నితిన్ వివాహం జరిగింది.