ఈ ట్రైలర్‌ ‘నెక్స్ట్ ఏంటి’ అనేలా ఉంది.. చూడండి

284
Next Enti Movie
- Advertisement -

తమన్నా – సందీప్ కిషన్ – నవదీప్ పధానపాత్రల్లో ‘ఫనా’ ఫేమ్ కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెక్స్ట్ ఏంటి’. రైనా జోషి, అక్షయ్ పూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటివల ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్‌. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. మరింత బోల్డ్ గా ఉంది. దీని బట్టి సినిమా కూడా బోల్డ్‌గా, యూత్‌ను టార్గెట్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

Next Enti Movie

ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ ప్లేబాయ్‌ పాత్రలో కనిపించనున్నాడు. త‌మ‌న్నా ఫ్రెష్‌లుక్‌లో మెరవనుంది. ఈ మూవీలోని డైలాగ్స్ యూత్‌కి బాగా క‌నెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ట్రైల‌ర్‌తో మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ చేసిన ‘నెక్స్ట్ ఏంటి’ థియేటర్స్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి. తాజాగా రిలీజైన ఈ ట్రైలర్‌ని మీరూ చూడండి..!

- Advertisement -