న్యూస్ అప్ డేట్స్ టుడే…

14
news

1.శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ.. నేడు హైదరాబాద్‌కు..
2.నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌తో ఏపీ సీఎం భేటీ
3.విశాఖ కేజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స
4.కాంగ్రెస్‌కు భారీ శస్త్ర చికిత్స అవసరం.. వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు
5.నా శవం కూడా బీజేపీలో చేరదు: కపిల్ సిబాల్
6.నేడు రంగారెడ్డి జిల్లాలో వైఎస్ ష‌ర్మిల ప‌ర్య‌ట‌న
7.వానాకాలం సాగు సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘం ఆధ్వర్యంలో తెలంగాణలో ధర్నాలు
8.జీ7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ
9.రాష్ట్రంలో ఈ నెల 16 నుండి విద్యాసంవత్సరం ప్రారంభం..!
10.పాదయాత్ర చేసి సోనూసూద్‌ని కలిసిన రంగారెడ్డి జిల్లా యువకుడు