()మన శరీరానికి అవసరమైన పోషకాలలో ఫ్లెవనాయిడ్స్ ఎంతో ముఖ్యమైనవి. ఇవి ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచడంలో వీటి పాత్ర అధికం. ఫ్లేవనాయిడ్స్ మొక్కల నుంచి లభిస్తాయి.
పూర్తి కథనం కోసం ఈలింక్‌ను క్లిక్ చేయండి..Flavonoids:’ఫ్లెవనాయిడ్స్’ ఉపయోగాలు తెలుసా?
()వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పేరు ఖరారు చేశారు బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు.
పూర్తి కథనం కోసం ఈలింక్‌ను క్లిక్ చేయండి..వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య..
()రాష్ట్ర వ్యాప్తంగా దళారుల దోపిడీ నడుస్తోందన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. వరి కొనుగోలు కేంద్రాలు సజావుగా సాగడం లేదని…ప్రైవేట్ దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారన్నారు.
పూర్తి కథనం కోసం ఈలింక్‌ను క్లిక్ చేయండి..Palla:కొనుగోలు కేంద్రాల్లో దళారుల దోపిడే
()ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన జూ.ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తి కథనం కోసం ఈలింక్‌ను క్లిక్ చేయండి..వార్ 2..క్రేజీ అప్‌డేట్!
()బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పసిడి ధర రూ.10 పెరిగి రూ.66,210గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.72,230గా ఉంది.
పూర్తి కథనం కోసం ఈలింక్‌ను క్లిక్ చేయండి..Gold Rate:మళ్లీ పెరిగిన బంగారం ధరలు
()ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస పరాజయాలను ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచి ఐదు ఓటములను మూటగట్టుకుంది.
పూర్తి కథనం కోసం ఈలింక్‌ను క్లిక్ చేయండి..IPL 2024 :ఆర్సీబీ పనైపోయిందా?
()2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.
పూర్తి కథనం కోసం ఈలింక్‌ను క్లిక్ చేయండి..యుఎస్‌లో ఆగని టిల్లు సునామీ
()అన్నదాతలను మోసం చేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.రైతులను మోసం చేసిన నలుగురు ట్రేడర్స్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని…మార్కెట్ కమిటీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని కలెక్ట్‌రి ఆదేశించారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్ను క్లిక్ చేయండి..జనగామ దళారుల దందాపై రేవంత్ ఫైర్