న్యూస్ అప్‌డేట్స్ @ 1 PM

52
morning news

*రాష్ట్ర వ్యాప్తంగా నిరాడంబరంగా ఆవిర్భావ వేడుకలు
*గన్‌పార్క్‌లో అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి…ప్రగతిభవన్‌లో జెండా ఆవిష్కరించిన సీఎం
*వైద్య సిబ్బందిపైదాడులకు వ్యతిరేకంగా చట్టం తేవాలని అమిత్‌షాకు ఐఎంఏ లేఖ
*సమగ్ర భూసర్వేపై సీఎం కేసీఆర్ సమీక్ష
*తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ
*భారత్‌లో విదేశీ టీకాల రాకకు లైన్‌ క్లీయర్‌…అనుమతుల ప్రక్రియల్లో మార్పులు చేసిన డీసీజీఐ
*దేశంలో గత 24 గంటల్లో 1,32,788 కరోనా కేసులు