మంత్రి ఎర్రబెల్లిని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు..

122
errabelli

ఇటీవల జిల్లాలోని వివిధ సెషన్స్ కోర్టులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమితులైన ముగ్గురు న్యాయవాదులు మంత్రి దయాకర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిశారు.సోమవారం హన్మకొండలో కలిసిన వీరిని మంత్రి అభినందించారు, ప్రోసెక్యూషన్ కు, పోలీస్ విభాగానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో గవర్నమెంట్ ప్లీడర్ శ్యామ్ సుందర్ రావు, పొలసాని అనిల్ రెడ్డి, గోగెకర్ శివ రాజు,షైక్ అబ్దుల్ నబి,నీల శ్రీధర్ రావు లు ఉన్నారు.