మొక్కలు నాటిన నేనున్నా మహిళా మండలి..

201
gic
- Advertisement -

ఖమ్మం జడ్పీ సీఈవో ప్రియాంక పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నేనున్నా మహిళ మండలి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు మెరుగు మానస ప్రధాన కార్యదర్శి త్రివేణి మొక్కలు నాటడం జరిగారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేనున్న మహిళా సొసైటీ అధ్యక్షురాలు మానస అధ్వర్యంలో ఖమ్మం ZPCEO CH.ప్రియాంక గారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం మరియు మొక్కలు నటాడం జరిగింది.

ఈ సందర్భంగా నేనున్న మహిళా అధ్యక్షురాలు మానస మాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ గారు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమం.ప్రకృతి మానవ మనుగడకు ఎంతో ముఖ్యమని అలాంటి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెంచే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ముందుకు తీసుకు పోతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -