పిక్ టాక్ : గ్లామర్ మోత మోగిస్తోన్న నేహా

31
- Advertisement -

నేహా శెట్టికి సిల్వర్ స్క్రీన్ పై వరుస విజయాలు లేవు. కానీ, గ్లామర్ తోనే ఆమె మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ లో ఎక్కువగా నేహా శెట్టి అందాలు ఆరబోస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ షోలో నేహా శెట్టి రెచ్చిపోతోంది. అందుకే, టాలీవుడ్ లో ఎన్ని ప్లాప్ లు వచ్చినా తన గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తోంది. ఏది ఏమైనా గ్లామర్ ఎంత ముఖ్యమో నేహా శెట్టికి బాగా తెలుసు. అందుకే, యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా నేహా శెట్టి అందాల ఆరబోత చేస్తోంది.

పైగా, నేహా శెట్టి రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా నేహా శెట్టి ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో నేహా శెట్టి హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇటీవల నేహా శెట్టి సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

నేహా శెట్టి తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. నేహా శెట్టి రీసెంట్ గా కిరణ్ అబ్బవరంతో ఓ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ప్లాప్ అయ్యింది. అందుకే ప్రస్తుతం అవకాశాల కోసం తన సొగసుతో.. కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా మాయ చేస్తూ ఉంది. మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా మెరుపులు మెరిపిస్తోంది. నేహా శెట్టి మత్తుగా ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్లు చిత్తై పోతున్నారు. ఇంతకీ, నేహా శెట్టి అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:Vijay: ‘ఫ్యామిలీ స్టార్’ తో హిట్ కొడతాడా?

- Advertisement -