చిరుత సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నేహా శర్మ. తర్వాత తెలుగులో కంటే బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసిన నేహా…తన అందాలతో కుర్రకారు మతిపొగొట్టింది. చివరిగా 2017లో ముబారకన్ మూవీలో నటించిన నేహా…తన అందచందాలతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ని అలరిస్తూనే ఉంది.
తాజాగా హవాయ్‌లో క్వీవేజ్ షోతో మతిపొగొట్టింది నేహా. ఎప్పటిలాగే కాకుండా కాస్త డిఫరెంట్‌గా బ్లాక్ బికినీలో ఈ భామ అందాలను చూసి కళ్లు తిప్పలేకపోతున్నారు నెటిజన్లు. శీతాకాలంలో తన యద అందాలతో హీట్ పెంచేసిందని ట్వీట్ చేస్తున్నారు.
ప్రస్తుతం బ్లాక్ బికినీలో ఉన్న నేహా ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. మొత్తంగా సినిమాల్లో అంతగా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియానే నమ్ముకున్న నేహా కుర్రకారుకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది.
Neha Sharma debuted in Tollywood in Ram Charan starrer ‘Chirutha’ but her career didn’t make much progress here. She did a film with Varun Sandesh as well.