పిక్ టాక్ : టైట్ ఫిట్ గ్లామర్ తో హాట్ ట్రీట్

40
- Advertisement -

బాలీవుడ్ హాటెస్ట్ సెలెబ్రిటీలలో నేహా శర్మ ఒకరు. గ్లామర్ గా కనిపిస్తూనే వివాదాలతో రచ్చ కూడా చేస్తోంది. ప్రస్తుతం నేహా శర్మ తన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. గ్లామర్ ఫోజులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా నటిగా నేహా శర్మ మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా నేహా శర్మ ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. హీరోయిన్ గా ఆఫర్స్ కోసమే నేహా శర్మ ఇంత రచ్చ చేస్తోందా అని అనిపించక మానదు. ప్యాంట్ లేకుండా, బ్రా తెగించి చూపిస్తూ నేహా శర్మ బోల్డ్ విధ్వంసమే సృష్టించింది.

నేహా శర్మ కుర్రాళ్ళు ఊపిరి బిగబట్టి చూసే విధంగా బరువెక్కిన అందాలని హాట్ డ్రెస్ లో ప్రదర్శిస్తోంది. ఇలా నేహా శర్మని చూస్తే కుర్రాళ్లకు నిద్ర కూడా ఉండదు. అందాల తో హాట్ హాట్ గా ఉన్న నేహా శర్మని చూస్తూ కుర్రాళ్లు విరహంతో మునిగిపోతారు. ఇంస్టాగ్రామ్ లో నేహా శర్మ మ్యూజిక్ వీడియోలు, అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నేహా శర్మ ఇప్పుడు మరింత బొద్దుగా మారింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి టైట్ ఫిట్ డ్రెస్ లో అదిరిపోయే న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చింది నేహా శర్మ.

మొత్తమ్మీద క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించే అవకాశం ఉంది. ఎలాగూ గ్లామర్ పరంగా కూడా నేహా శర్మ చూడ ముచ్చటగా ఉంటుంది. పూర్తి స్థాయి హీరోయిన్ గా రెండు హిట్స్ పడితే ఈ సోషల్ మీడియా బేబీ సినిమాల్లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది. ప్రస్తుతం నేహా శర్మని సోషల్ మీడియాలో కుర్రాళ్ళ హృదయాలకు గాలం వేసేలా గ్లామర్ షో మొదలు పెట్టింది అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మరి నేహా శర్మ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:కాంగ్రెస్‌లోకి షర్మిల..ముహుర్తం ఫిక్స్

- Advertisement -