పిక్ టాక్ : కుర్రాళ్లు హీటెక్కి పోవాల్సిందే

36
- Advertisement -

హాట్ బ్యూటీ ‘నేహా మాలిక్’ పలచని ఎల్లో కలర్ శారీలో తన పరువాల సంపదతో ఒక్కసారిగా కవ్విస్తూ దర్శనం ఇచ్చింది. మత్తు జల్లినట్లు హీట్ పెదాలతో హాట్ సోయగాలతో మాయ చేసింది. కేవలం బోల్డ్ లుక్స్ తోనే యువతలో సెపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. అందాల ఆరబోతలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోదు. పైగా గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకుంటుంది. కానీ, నేహా మాలిక్ కు సరైన సక్సెస్ లేదు. దీంతో, నేహా మాలిక్ స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరలేకపోయింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో నేహా మాలిక్ కు ఆఫర్స్ వస్తున్నాయి.

ఐతే, నేహా మాలిక్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ కూడా పెరుగుతూనే ఉంది. తాజాగా నేహా మాలిక్ ఇన్స్టాగ్రామ్ లో స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసింది. అందమైన ఎల్లో కలర్ చీర ధరించిన నేహా మాలిక్ పరువాల వరద పారించే విధంగా ఫోజులు ఇచ్చింది. వైట్ బ్లౌజ్ లో కాకరేపే విధంగా మత్తుగా చూస్తూ ఫోజులు ఇచ్చింది. నిండు చంద్రబింబంలా వెలిగిపోతూ నేహా మాలిక్ యువత టార్గెట్ గా టీజింగ్ చేస్తోంది. దీంతో నేహా మాలిక్ అందాలకి కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

అసలే నేహా మాలిక్ అంటే కుర్రాళ్లకు క్రష్. ఇక ఆమె ఇలా మత్తుగా కనిపిస్తే వాళ్ళు పిచ్చెక్కిపోవడం ఖాయం. ప్రస్తుతం అదే జరుగుతోంది. మైండ్ బ్లోయింగ్ ఫొటోలతో టెప్లింగ్ ఫోజులతో ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన స్టిల్స్ చూస్తూ కుర్రకారుకు వెర్రెక్కిపోవాల్సిందే. మొత్తానికి స్టన్నింగ్ లుక్స్ తో కుర్ర హృదయాలను బ్రేక్ చేసింది. నెట్టింట అందాల జాతర చేసింది. మొత్తమ్మీద ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోతో మెంటల్ ఎక్కిస్తోంది. నెటిజన్లను కూడా ఉడికించేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. నేహా మాలిక్ అందంపై క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ నేహా మాలిక్ భారీ అందాల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

- Advertisement -