పిక్ టాక్ : వామ్మో ఇది అందాల అరాచకం

37
- Advertisement -

ఉప్పొంగుతున్న పరువాలతో మంటలు పెట్టడంలో నేహా మాలిక్ ‘పీ.హెచ్.డీ’ చేసింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నేహా మాలిక్ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో ఫిలిం మేకర్స్ ని ఆకర్షించడానికి నిత్యం యుద్ధం చేస్తూనే ఉంది. కొన్ని రొమాంటిక్ చిత్రాల్లో నటించే ఛాన్స్ కొట్టేసినా.. ఈ అమ్మడుకు మాత్రం కాలం కలిసి రాలేదు. కానీ, ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలు ఆరబోసి యువతకి కలల రాణిగా మారింది. కాకపోతే, తన సినీ కెరీర్ లో మాత్రం నేహా మాలిక్ సరైన విజయం సాధించలేదు. ఆమె ఎన్ని సినిమాలు చేసినా నిరాశ పరుస్తూనే ఉంది.

దాంతో, ఆమెకు అవకాశాలు తగ్గాయి. ఛాన్స్ ల కోసం ‘నేహా మాలిక్’ రోజురోజుకు రెచ్చిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన గ్లామర్ తో యువతలో క్రేజీ పెంచుకుంటూ వెళ్ళింది. కుర్రాళ్ల మతులు చెడిపోయే విధంగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ ‘నేహా మాలిక్’ గ్లామర్ విన్యాసాలు ప్రదర్శించింది. అయినప్పటికీ, ఎందుకో నేహా మాలిక్ కు ఇంకా అవకాశాలు రాలేదు. దాంతో ఆమెకు మళ్లీ నిరాశ తప్పలేదు. మొత్తానికి సక్సెస్ ‘నేహా మాలిక్’ని ఇంకా ఊరిస్తూనే ఉంది. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ ‘నేహా మాలిక్’ మాత్రం తన ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది.

Also Read:పవన్‌తో మంతనాలు ఫలిస్తాయా?

తాజాగా నేహా మాలిక్ మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది. కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యేలా నేహా మాలిక్ బిగుతైన టాప్ లో ఊరిస్తోంది. కుర్రాళ్లకు గిలిగింతలు మొదలయ్యే విధంగా, సోషల్ మీడియాలో అల్లకల్లోలం సృష్టించే విధంగా నేహా మాలిక్ ఎద పరువాలతో రచ్చ లేపుతోంది. ఉప్పొంగుతున్నట్లుగా ఉన్న ఆమె ఎద పరువాలు యువతని కొత్తలోకంలోకి తీసుకెళుతున్నాయి. టైట్ ఫిట్ టాప్, ఎరుపు కలర్ డ్రెస్ ధరించి నేహా మాలిక్ ఇస్తున్న స్టైలిష్ ఫోజులు అరాచకం అనే చెప్పాలి. దీనితో నెటిజన్లు కొంటె కామెంట్స్ రూపంలో బాణాలు సంధిస్తున్నారు. వామ్మో ఇది నెవర్ బిఫోర్ అరాచకం అని, అసలు ఈ రేంజ్ గ్లామర్ ‘నేహా మాలిక్’కి మాత్రమే సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:Telangana Congress:అందరికీ అదే గురి..?

- Advertisement -