పిక్ టాక్ : కుర్ర మనసులను విరగొట్టేసింది

45
- Advertisement -

నేహా మాలిక్ నెట్టింట గ్లామర్ మెరుపులతో సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పుడూ తన గురించి, తన కేరీర్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనిమిస్తూ అదరగొడుతుంది. తాజాగా స్టన్నింగ్ లుక్స్ లో కేక పెట్టించింది. హాట్ లుక్ లో నేహా మాలిక్ కుర్ర మనస్సులను విరగొట్టేసింది. ఏది ఏమైనా చాలీ చాలని డ్రెస్సుల్లో అందాలు ప్రదర్శించడం నేహా మాలిక్ బాగా అలవాటుగా మార్చుకుంది.

తాజాగా డార్క్ గ్రీన్ ట్రెండీ వేర్లో ఘాటుగా పరువాలు వడ్డించింది. కురచ బట్టలు ధరించి హాట్ సిట్టింగ్ ఫోజుల్లో టెంప్ట్ చేసింది నేహా మాలిక్. దీంతో అమ్మడు క్లీవేజ్ షో సూపర్ అంటూ కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య నేహా మాలిక్ స్కిన్ షో చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. సినిమాల పరంగా కాస్త వెనుకబడినా.. టీవీ షోలు, వెబ్ సరీస్ లతో మాత్రం నేహా మాలిక్ బాగానే అలరిస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్ కు మరింతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వరుస ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది.

Also Read: ఓటీటీ : ఈ వారం ఏ చిత్రం ఎందులో ?

ట్రెండీ అండ్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ.. గ్లామర్ మెరుపులతో చూపుతిప్పుకోండా చేయడం నేహా మాలిక్ కి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలోనే గ్రీన్ డ్రెస్ లో మతులు పోగొట్టింది. ఈ ఫొటోల్లో నేహా మాలిక్ మెరిసిపోతున్న యాపిల్ పండులా కనిపించింది. అందంతోనే కుర్రాళ్ల మనస్సులను ఉక్కిరి బిక్కిరి చేసింది.

Also Read: Bollywood:ప్రశ్నిస్తే..టార్గెట్ చేస్తున్నారు..!

- Advertisement -