ఓటీటీ : ఈ వారం ఏ చిత్రం ఎందులో ?

44
- Advertisement -

హిట్ ప్లాప్ లతో పని లేకుండా ప్రతి వారం థియేటర్స్ లో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా ఉగ్రం, రామబాణం చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలకు మిక్స్డ్ టాకే ఉంది. ఇక మరోపక్క ఓటీటీల జోరు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రేక్షకులు కూడా ప్రతి వారం థియేటర్స్ అండ్ ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీల్లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :
శాంక్చురీ (మూవీ) మే 4 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ది లార్వా ఫ్యామిలీ(యామినేషన్‌) మే 4 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
తూ ఝూటీ మై మక్కార్‌ (హిందీ) మే 5 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
3 (తెలుగు) మే 5 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
అమృతం చందమామలో (తెలుగు) మే 5 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
యోగి (తెలుగు) మే5 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
రౌడీ ఫెలో (తెలుగు) మే 5 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
తమ్ముడు (తెలుగు) మే 5 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read: సమంత పై స్పందించు చైతు

జీ 5 లో ప్రసారాలు ఇవే :
ఫైర్‌ ఫ్లైస్‌ (హిందీ సిరీస్‌) మే 5 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
షెభాష్‌ ఫెలూద (బెంగాలీ)మే 5 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read: Bollywood:ప్రశ్నిస్తే..టార్గెట్ చేస్తున్నారు..!

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :
కరోనా పేపర్స్‌ (మలయాళ చిత్రం ) మే 5 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సాస్‌ బహూ ఔర్‌ ఫ్లమింగో (హిందీ) మే 5 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -